విజయవాడ ముచ్చట్లు:
కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్‌కు పంపుతూ విజయవాడ సీపీ ఉత్తర్వులు.
కృష్ణలంక సీఐగా మురళీకృష్ణను నియమించిన విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు.
మే 10వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన రౌడీషీటర్ సాయికృష్ణ.
మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకెళ్లి సీఐ నాగరాజు ఎన్‌కౌంటర్ చేశారని కుటుంబసభ్యుల ఆరోపణ.
ఈ నెల 29న సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం.
Tags: Action taken against CI in rowdy-sheeter Saikrishna missing case!