June 16, 2026
Explore
సెమీకండక్టర్లపై ‘సెమీకాన్ ఎకోసిస్టమ్ సదస్సు’లో పాల్గొన్న సీఎం చంద్రబాబు.

సెమీకండక్టర్లపై ‘సెమీకాన్ ఎకోసిస్టమ్ సదస్సు’లో పాల్గొన్న సీఎం చంద్రబాబు.

June 16, 2026 | Andhra Pradesh

సింగపూర్ ముచ్చట్లు:

సెమీకండక్టర్ల తయారీకి ఏపీ బెస్ట్ డెస్టినేషన్.

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌’లో ఏపీ అత్యుత్తమం.

30 రోజుల్లో ఏపీకి వచ్చి పరిశీలించాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాం.

: సీఎం చంద్రబాబు

Tags: CM Chandrababu participated in the ‘Semicon Ecosystem Conference’ on semiconductors.