ఢిల్లీ ముచ్చట్లు:
ఏపీలోని పలు ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతులపై చర్చించాం.
శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో బేస్ క్యాంపులు పెంచాలని కోరాం.. బేస్ క్యాంపుల ఏర్పాటు కోసం కేంద్ర సహకారానికి భూపేంద్ర యాదవ్ సానుకూలంగా స్పందించారు.
చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులను అరికట్టడంపై చర్చించాం.. ‘హనుమాన్’ ప్రాజెక్ట్‌పై చర్చించాం.
అటవీ బేస్ క్యాంపుల నిర్వహణకు కేంద్రం నుంచి నిధులు అడిగాం.
: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Tags: Deputy CM Pawan Kalyan met Union Minister Bhupender Yadav.