తిరుపతి ముచ్చట్లు:
రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.14 లక్షలు కాజేసిన ముఠా.
నగదుతో ఉన్న రవిచంద్రారెడ్డిని ఏర్పేడు మేర్లపాక వద్ద కారులో ఎక్కించుకున్న ముఠా.. దారిలో బాధితుడిపై దాడి చేసి, కారు నుంచి తోసేసిన ముఠా.
ఏర్పేడు పోలీసులను ఆశ్రయించిన బాధితుడు రవిచంద్రారెడ్డి.
చిల్లకూరుకు చెందిన శ్రీనివాసులు, జీవకోనకు చెందిన గుణశేఖర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు.
నగదుతో పరారైన లక్ష్మీప్రియ, మరో ఇద్దరి కోసం గాలిస్తున్న పోలీసులు.
Tags: Scam in Yerpedu: ‘Three-rupee return for every rupee’—a con!