ఢిల్లీ ముచ్చట్లు:
పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్న పవన్ కల్యాణ్.
కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సమావేశమైన పవన్ కల్యాణ్.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో మధ్యాహ్నం భేటీకానున్న పవన్ కల్యాణ్.
అనంతరం, జల్‌శక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్‌తో పవన్ కల్యాణ్ చర్చలు.
ఏపీలోని పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, గ్రామీణాభివృద్ధి, నీటి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్చ.
Tags: AP Deputy Chief Minister Pawan Kalyan is extremely busy in Delhi!