విజయవాడ ముచ్చట్లు:
ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి.. చికిత్సపొందుతూ మరో యువకుడు పరారీ.
ఒడిశా నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులు.
కారులో నుంచి గంజాయి తీసుకెళ్లేందుకు యువకుల యత్నం.. వెంబడించి యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
25 కిలోల గంజాయి స్వాధీనం.
Tags: Car transporting ganja crashes into a container!