సింగపూర్ ముచ్చట్లు:
పెట్టుబడులతో రండి.. సృజనాత్మకంగా ఆలోచించేవారికి విస్తృత అవకాశాలు.
ఏపీలో అపార సహజ వనరులు, మేధో వనరులు.. రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లు సరఫరా చేస్తాం.
గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా అమరావతి అభివృద్ధి.. రాష్ట్రంలో ‘ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త’ విధానం అమలు.
: సీఎం చంద్రబాబు
Tags;CM Chandrababu meets startup venture capitalists in Singapore.