June 16, 2026
Explore
మొహర్రం సెలవుల తేదీల్లో మార్పు – ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

మొహర్రం సెలవుల తేదీల్లో మార్పు – ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

June 16, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీ ప్రభుత్వం మొహర్రం సందర్భంగా ప్రకటించిన సాధారణ మరియు ఆప్షనల్ సెలవుల తేదీల్లో మార్పులు చేసింది.

9మొహర్రం (Optional Holiday)
16 జూన్ 2026 (మంగళవారం) స్థానంలో 25 జూన్ 2026 (గురువారం) ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది.

10వ మొహర్రం / షహాదత్ ఇమామ్ హుస్సేన్ (General Holiday)

25 జూన్ 2026 (గురువారం) స్థానంలో 26 జూన్ 2026 (శుక్రవారం) సాధారణ సెలవుగా ప్రకటించింది.

చంద్ర క్యాలెండర్ (Lunar Calendar) ప్రకారం 9వ మొహర్రం 25 జూన్ 2026న, 10వ మొహర్రం 26 జూన్ 2026న వచ్చే అవకాశం ఉన్నందున, ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Tags: Change in dates for Muharram holidays – AP Government issues orders.