June 16, 2026
Explore
మహిళలు, గృహిణులు మీరు వంట గదిలో చాలా జాగ్రత్తగా ఉండాలి

మహిళలు, గృహిణులు మీరు వంట గదిలో చాలా జాగ్రత్తగా ఉండాలి

June 16, 2026 | Andhra Pradesh

మధ్యప్రదేశ్‌ముచ్చట్లు:

దేనికంటే బాంబు లా పేలుతున్న ప్రెసర్ కుక్కర్లు..కుక్కర్ల విజిల్ సరిగా అమర్చారో లేదో చూడండి!

ఘటన ఎక్కడా అనేది కాదు… గృహిణులు, మహిళలు మీ ప్రాణాలు ముఖ్యం… అనేది ఈ వార్త

మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో ఒక ప్రైవేట్ హాస్టల్ వంటగదిలో ప్రెజర్ కుక్కర్ పేలిన ఘటనలో మహిళా సిబ్బంది ఒకరు గాయపడ్డారు.

ఈ సంఘటన షాజాపూర్ పట్టణంలో జరిగింది.

వంటగదిలో వంట చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.

పేలుడు ధాటికి వంటగదిలో కొంత నష్టం జరిగింది.

గాయపడిన మహిళా సిబ్బందికి వెంటనే చికిత్స అందించారు.

ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Tags: Women and homemakers, you need to be very careful in the kitchen.