March 22, 2026
Explore
ఏపీలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్.. 23వ తేదీన శంకుస్థాపన

ఏపీలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్.. 23వ తేదీన శంకుస్థాపన

March 22, 2026 | Andhra Pradesh

అనకాపల్లి ముచ్చట్లు:

ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ‘ఆర్సెలార్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్’ ఉక్కు కర్మాగారానికి మార్చి 23న భూమిపూజ జరగనుంది. సీఎం నారా చంద్రబాబు, కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష మందికి ఉపాధి లభించనుంది. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా ఉత్తరాంధ్ర పారిశ్రామిక రూపురేఖలు మారనున్నాయి.

Tags: Andhra Pradesh’s Largest Steel Plant: Groundbreaking Ceremony on the 23rd