June 15, 2026
Explore
హంద్రీనీవా కాలువలో పురాతన విగ్రహం

హంద్రీనీవా కాలువలో పురాతన విగ్రహం

June 15, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణ సమీపంలోని హనుమంతరాయునిదిన్నె వద్ద గల హంద్రీనీవా కాలువలో పురాతన వినాయకుడి విగ్రహాన్ని గ్రామస్తులు కనుగొన్నారు. సోమవారం ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా వినాయకుడి విగ్రహం పగులగొట్టి పడేసి ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు విగ్రహంలో ఉన్న విలువైన నగలు, వజ్రాలు కోసం పగులగొట్టి ఉంటారని చర్చించుకుంటున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags: Ancient statue in the Handri-Neeva canal