June 15, 2026
Explore
డిగ్రీ కళాశాలలో అడ్మీషన్లు

డిగ్రీ కళాశాలలో అడ్మీషన్లు

June 15, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీకళాశాలలో అడ్మీషన్లు ప్రారంభించినట్లు ప్రిన్సిపాల్‌ వెంకటేశులు తెలిపారు. సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కళాశాలలో బిఏ పొలిటికల్‌ సైన్సు, బికాం కంప్యూటర్స్, బిఎస్సీ మ్య్యాథమెటిక్స్, బిఎస్సీ కంప్యూటర్స్ సైన్సు కోర్సులకు అడ్మీషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ఆధునాతన వసతులతో కలిగిన కళాశాలలో ఆసక్తిగల విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ కోరారు.

Tags; Admissions in Degree College