June 15, 2026
Explore
నేటి నుంచి ఢిల్లీలో ‘జనసేన’ పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు.

నేటి నుంచి ఢిల్లీలో ‘జనసేన’ పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు.

June 15, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

వివిధ రాష్ట్రాల జనసేన నేతలతో భేటీకానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

జనసేన ప్రస్థానం, జాతీయ సమగ్రత కోసం అనే విధానంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.

‘సేనాగళం’ లక్ష్యాలను దేశ ప్రజలకు వివరించనున్న పవన్ కళ్యాణ్.

Tags; ‘Janasena’ party’s special programs in Delhi begin today.