June 15, 2026
Explore
సర్కార్ ఎక్స్ప్రెస్ లో దోపిడీ దొంగలు చోరీ..!

సర్కార్ ఎక్స్ప్రెస్ లో దోపిడీ దొంగలు చోరీ..!

June 15, 2026 | Andhra Pradesh

బాపట్ల ముచ్చట్లు:

చంగల్పట్టు నుంచి కాకినాడ వెళుతున్న రైలులో చోరీ.. ప్రయాణికుల నుంచి 5తులాల బంగారు ఆభరణాలు లాకెళ్లిన దొంగలు.

దోపిడీని ప్రతిఘటించి కేకలు వేసిన ప్రయాణికులు.. చైన్ లాగి రైలు ఆగగానే పరారైన దొంగలు.

దొంగలపై కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు.

Tags;Robbers commit theft on the Circar Express!