July 31, 2026
Explore
కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ కు వినతిపత్రం అందజేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ కు వినతిపత్రం అందజేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

July 31, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి శుక్రవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఎస్సీ అక్రమాల పై జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ కు వినతిపత్రం అందజేస్తున్న వైఎస్ఆర్సిపి రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మరియు పార్టీ నాయకులు.

Tags:Peddireddy Ramachandra Reddy submitted a representation to Collector Shiv Narayan Sharma.