ఏలూరు ముచ్చట్లు:
న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాసబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు.
అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.
పొక్లెయిన్లు తీసుకువెళ్లి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆరోపణలు.
రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన ఘటన.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Tension in Eluru at midnight..!