June 14, 2026
Explore
లయన్స్ క్లబ్‌ అధ్యక్షుడుగా మహేంద్రరావు

లయన్స్ క్లబ్‌ అధ్యక్షుడుగా మహేంద్రరావు

June 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని లయన్స్ క్లబ్‌ నూతన అధ్యక్షుడుగా ప్రముఖ బట్టల వ్యాపారి మహేంద్రరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం సంఘ ఎన్నికలు క్లబ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ శివ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యదర్శిగా మహిపాల్‌రెడ్డి, కోశాధికారిగా సుధాకర్‌రావు లను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్‌ సేవలను మరితంగా విస్తతం చేస్తామని తెలిపారు.

Tags;Mahendra Rao as Lions Club President