పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఎన్‌ఎస్.పేటకు చెందిన అక్రమ్(40) లారీ క్లీనర్‌గా ఉంటు గుజరాత్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పుంగనూరు నుంచి గుజరాత్‌కు వెళ్లిన లారీ డ్రైవర్ సజ్జాద్ తో పాటు అక్రమ్ వెళ్లాడు. సూరత్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్రమ్, సజ్జాద్‌లు గాయపడ్డారు. అక్రమ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యుల్లో విషాదం అలుముకుంది.
Tags: Punganur native dies in Gujarat