June 14, 2026
Explore
త్రిపుల్‌ ఐటికి విద్యార్థులు ఎంపిక

త్రిపుల్‌ ఐటికి విద్యార్థులు ఎంపిక

June 14, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని బండ్లపల్లె జెడ్పి హైస్కూల్‌ విద్యార్థులు ఇద్దరు త్రిపుల్‌ ఐటికి ఎంపికైనట్లు హెచ్‌ఎం వేణు తెలిపారు. శనివారం విడుదలైన ఫలితాలలో జీవన్‌రెడ్డి, చరణ్‌ లు అధిక మార్కులు సాధించి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు.

Tags; Students selected for IIIT