జనగామ ముచ్చట్లు:
రోడ్డు ప్రమాదం ఓ డాక్టర్, మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ను బలితీసుకుంది. ఈ విషాద ఘటన జనగామ (D) రఘునాథపల్లి(M) గోవర్ధనగిరిలో శనివారం జరిగింది. హనుమకొండ(D) నయీంనగర్కు చెందిన మహ్మద్ రహముద్దీన్ కుటుంబ సభ్యులు, బంధువులు కర్ణాటకలో వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారు. గోవర్ధనగిరి దర్గా సమీపానికి వచ్చాక కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రహముద్దీన్ కూతురు డెంటిస్ట్ హబీబా హఫ్సా(27), బంధువైన సాఫ్ట్వేర్ మహ్మద్ అసదుద్దీన్ (26) మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Tags: Road accident… Doctor and software engineer lose their lives.