June 13, 2026
Explore
నేటి నుంచి ప్రధాని మోడీ విదేశీ పర్యటన..

నేటి నుంచి ప్రధాని మోడీ విదేశీ పర్యటన..

June 13, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

6 రోజుల పాటు ఫ్రాన్స్‌, స్లోవేకియాలో పర్యటించనున్న మోడీ..

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న మోడీ..

భారతీయ స్టార్టప్‌లు, డీప్ టెక్‌, ఇన్నోవేషన్‌పై ఇరు నేతల చర్చ..

52వ జీ7 సమ్మిట్‌లో పాల్గొననున్న మోడీ

Tags: PM Modi’s foreign tour begins today.