అమరావతి ముచ్చట్లు:
ఏపీలో తల్లికి వందనం పథకం అర్హత స్టేటస్ను ఆన్లైన్లో చెక్ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారులు https://bm-sgsw.ap.gov.in/BM /Schemeout వెబ్సైట్ను సందర్శించి, తమ గుర్తింపు కార్డు (ఆధార్) నంబర్, సంవత్సరం (2026-27) వివరాలను నమోదు చేయాలి. ఆపై మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అన్ని నిబంధనలకు ‘Satisfied’ అని ఉంటే పథకానికి అర్హులుగా నిర్ధారణ అవుతారు.
Tags; How do I check the ‘Thalliki Vandanam’ status?