June 13, 2026
Explore
మెగా డీఎస్సీ’పై  మాజీ సీఎం  వైఎస్ జగన్ పోస్ట్..!

మెగా డీఎస్సీ’పై మాజీ సీఎం వైఎస్ జగన్ పోస్ట్..!

June 13, 2026 | Andhra Pradesh

పులివెందులముచ్చట్లు:

మెగా డీఎస్సీ’పై తీవ్ర విమర్శలు చేస్తూ ‘ఎక్స్‌’లో మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ పోస్ట్..!

మెగా స్కామ్ కోసం జాగ్రత్తగా రూపొందించిన స్కెచ్ ‘మెగా డీఎస్సీ’.. చంద్రబాబు, లోకేస్ చేసిన డార్క్ ఆపరేషన్ ఇది.

చంద్రబాబు సర్కారు తీరుతో లక్షల మంది అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు.. 16 వేల డీఎస్సీ పోస్టుల కోసం పారదర్శకతకు పాతరేశారు.

డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ను డబ్బులు దండుకునే కుంభకోణంగా మార్చేందుకు ప్రతి వ్యవస్థీకృత నిబంధననూ గాలికొదిలేశారు.

ఏపీ చరిత్రలోనే ఏనాడూ లేనంత స్థాయిలో డీఎస్సీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయి.. ఇదొక మల్టీ లేయర్డ్ స్కామ్.

ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణలో కుట్ర జరిగింది.. డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌పై సీబీఐ దర్యాప్తు జరగాలి.

: ‘ఎక్స్‌’లో మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్

Tags; Former CM YS Jagan’s post on ‘Mega DSC’!