పుంగనూరుముచ్చట్లు:
పట్టణ సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సబ్‌స్టేషన్ మరమ్మతులు కారణంగా విద్యుత్ అంతరాయం కలుగుతుందని, ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
Tags: Power cut on the 13th