June 12, 2026
Explore
దామినేడు’లో కూటమి ప్రభుత్వ ‘రెండేళ్ల నమ్మకం

దామినేడు’లో కూటమి ప్రభుత్వ ‘రెండేళ్ల నమ్మకం

June 12, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

‘దామినేడు’లో కూటమి ప్రభుత్వ ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ ప్రసంగం.

కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది.

ఈ రెండేళ్ల పాలనలో జేసీబీతో కూల్చివేతలు, దాడులు, హత్యలు, బూతులు ఏమీ లేవు.

రాయలసీమ అంటే ఎన్టీఆర్‌కు చాలా ప్రేమ.. నాడు కరువు వస్తే జోలె పట్టుకుని సీమ ప్రజలను ఆదుకున్నారు.

మహిళలకు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు.

: మంత్రి నారా లోకేష్

Tags: The Alliance Government’s ‘Two Years of Trust’ in Daminedu