తిరుపతి ముచ్చట్లు:
‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ నినాదంతో, చంద్రగిరి నియోజకవర్గం ‘దామినేడు’ సమీపంలో భారీ బహిరంగ సభ.
సభకు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్, కూటమి నాయకులు, కార్యకర్తలు.
రెండేళ్లలో హామీల అమలు, రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమాలను వివరించనున్న కూటమి నేతలు.
Tags: Victory celebration meeting marking two years of the alliance government’s rule!