June 12, 2026
Explore
ఈశాన్య రాష్ట్ర ప్రజలకు ఉచిత సేవలు

ఈశాన్య రాష్ట్ర ప్రజలకు ఉచిత సేవలు

June 12, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గంలోని ఈశాన్యరాష్ట్ర ప్రజలకు ఉచిత న్యాయసహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీనియర్‌ సివిల్‌జడ్జి , మండల లీగల్‌ సర్వీసస్‌ అథారిటి చైర్మన్‌ ఆరీఫాషేక్‌ తెలిపారు. శుక్రవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. అస్సాం, అరుణాచలప్రదేశ్‌, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర కుచెందిన ప్రజలకు ప్రభుత్వాదేశాల మేరకు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.అవసరమైన వారు వినియోగించుకోవాలని కోరారు.

Tags: Free services for the people of the Northeastern states.