June 12, 2026
Explore
15న రక్తదాన శిబిరం

15న రక్తదాన శిబిరం

June 12, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఈనెల 15న రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు బ్లడ్‌బ్యాంక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ భార్గవ్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని 15న ఆసుపత్రి ఆవరణంలో శిబిరం ఏర్పాటు చేశామన్నారు. పట్టణ ప్రజలు స్వచ్చంధంగా రక్తదానం చేసి , ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సహకరించాలని కోరారు.

Tags: Blood donation camp on the 15th