పుంగనూరుముచ్చట్లు:
పలు పాఠశాలలకు చెందిన బస్సులను ఎంవిఐ సుప్రియ శుక్రవారం తనిఖీ చేశారు.రికార్డులతో పాటు బస్సు ఫిట్‌నెస్‌ను స్వయంగా పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ డ్రైవర్లు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్‌తో పాటు రికార్డులు లేకుండ నడిపితే సీజ్ చేసి , పాఠశాల యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Tags: School buses inspected