June 12, 2026
Explore
ఏపీ మీదుగా చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు..

ఏపీ మీదుగా చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు..

June 12, 2026 | Andhra Pradesh

  • అమరావతిముచ్చట్లు:

  • శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు విస్తరించిన రుతుపవనాలు..
  • నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
  • అల్లూరి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
  • ఇవాళ అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు..
  • కోస్తా వ్యాప్తంగా గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు..
  • మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక.

Tags: Southwest monsoon actively moving across Andhra Pradesh…