ఏలూరు ముచ్చట్లు:
ఇటీవల ఎమ్మెల్యే బాలరాజుపై సోషల్ మీడియాలో నిందితుడు వంశీ దుష్ప్రచారం.. వంశీని పీఎస్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు.ఇవాళ క్యాంప్ ఆఫీస్‌కు వచ్చి ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించిన వంశీ.అప్రమత్తమైన గన్‌మెన్, సిబ్బంది.. వంశీని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగింత.ఘటనపై దర్యాప్తు చేపట్టిన జీలుగుమిల్లి పోలీసులు.
Tags: Attempt to attack Polavaram MLA Balaraju!