పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని కోనేటి వద్ద గల శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో బిజెపి నాయకులు ప్రధాని నరేంద్రమోదీ పేరుపైన బుధవారం అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ పుష్కరకాలం పాటు భారతదేశం అన్ని విధాల అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జగదీష్‌రాజు, టివిఎస్.ప్రసాద్, చంద్రశేఖర్‌రాజు, వెంకటరెడ్డి, రమేష్, మఠంబాబు, మల్లికారాణి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
Tags; BJP leaders perform special prayers.