March 22, 2026
Explore
మూడేళ్ల చిన్నారిని ఢీకొట్టిన లారీ.. స్పాట్ డెడ్

మూడేళ్ల చిన్నారిని ఢీకొట్టిన లారీ.. స్పాట్ డెడ్

March 22, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా మూడేళ్ల చిన్నారి నిత్యను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతి చెందిన చిన్నారి మహారాష్ట్రకు చెందిన శ్రవణ్-పులా దంపతుల కుమార్తెగా గుర్తించారు. బాధిత కుటుంబం ఇక్కడికి వలస వచ్చి 30 ఏళ్లుగా గొడ్డళ్లు తయారు చేస్తూ జీవనం సాగిస్తోంది.

Tags: Lorry Hits Three-Year-Old Child; Dies on the Spot