June 10, 2026
Explore
మోడల్‌స్కూల్‌లో అడ్మీషన్లు ప్రారంభం

మోడల్‌స్కూల్‌లో అడ్మీషన్లు ప్రారంభం

June 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండల పరిధిలోని అడవినాథునికుంట ఏపి మోడల్‌స్కూల్‌లో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను బుధవారం నుంచి ధరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 6, 7, 8, 9వ తరగతి , ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు ఈనెల 20వ తేది లోపు ధరఖాస్తు చేసుకోలన్నారు. 6, 9 తరగతి వరకు ప్రవేశాల కోసం 24న ప్రవేశ పరీక్ష, 25న ఎంపికైన విద్యార్థుల జాబితా, 26న సర్టిఫికేషన్‌ జరుగుతుందని ఆమె తెలిపారు.

Tags; Admissions open at Model School.