అమరావతిముచ్చట్లు:
నైరుతి రుతుపవనాలు ఈరోజు దక్షిణ తెలంగాణ – హైదరాబాద్ పరిధిలో నిలిచిపోయే అవకాశం ఉంది
కనీసం జూన్ 17 వరకు ఉత్తర, ఈశాన్య తెలంగాణ వైపు ముందుకు కదిలే అవకాశాలు తక్కువగా ఉన్నాయి
రుతుపవనాలు బలహీనపడడం కారణంగా, జూన్ 17 వరకు తెలంగాణలో, ఎండ తీవ్రత పెరగనుంది
అయితే వేడి కారణంగా శక్తివంతమైన ఉరుములు మెరుపులతో కూడిన చెదురు ముదురు వర్షాలు సంభవిస్తాయి
జూన్ 18 తర్వాత బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది
ఇది జూన్ 19-23 మధ్య తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో చురుకైన రుతుపవన వర్షాలను కురిపిస్తుంది
Tags;Monsoon likely to weaken