కడప ముచ్చట్లు:
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ కడప జిల్లా కేంద్రం రాజారెడ్డి స్టేడియం నందు బుధవారం ఉదయం జరిగిన “ఫ్యామిలీ యోగ” కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, నగర కమిషనర్ భావన..పాల్గొన్న జడ్పీ సిఈఓ సుబ్రమణ్యం,డిఆర్డిఏ పిడి రాజ్యలక్ష్మి,కడప ఆర్ డి ఓ మురళి, అదనపు కమిషనర్ రాకేష్, జిల్లా అధికారులు, వారి సిబ్బంది యోగశిక్షకులు, ప్రజలు ..
Tags:Yogandhra Program