June 10, 2026
Explore
ఈ నెల 18న కాకినాడలో సీఎం చంద్రబాబు పర్యటన.

ఈ నెల 18న కాకినాడలో సీఎం చంద్రబాబు పర్యటన.

June 10, 2026 | Andhra Pradesh

కాకినాడ ముచ్చట్లు:

కాకినాడ జీజీహెచ్‌లో నూతన బ్లాక్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.

గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

Tags:CM Chandrababu to visit Kakinada on the 18th of this month.