June 10, 2026
Explore
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్..!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్..!

June 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నిన్న స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితుల పరామర్శ సందర్భంగా.. బాధిత కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని మంత్రి లోకేష్ హామీ.ఇచ్చిన మాట ప్రకారం, స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల చెక్కు అందజేత.

Tags; Minister Nara Lokesh has kept his word!