June 10, 2026
Explore
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో మరొకరు మృతి..!

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో మరొకరు మృతి..!

June 10, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ పైడిరాజు మృతి.

అన్‌ట్రాప్డ్, ఆర్గాన్ గ్యాస్ వల్లే స్టీల్‌ప్లాంట్ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడి.

ఫైర్ బబుల్ ఏర్పడి విస్ఫోటనం సంభవించిందని గుర్తించిన RINL.. నాసిరకం రసాయనాల వినియోగంతోనే ముప్పు?

కీలకంగా మారిన త్రిసభ్య కమిటీ విచారణ.

Tags:Another person dies in Visakha Steel Plant accident..!