June 9, 2026
Explore
గ్రేట్‌ నికోబార్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం అనుమతులు

గ్రేట్‌ నికోబార్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం అనుమతులు

June 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

13 వేల కోట్ల రూపాయలతో పౌర-సైనిక విమానాశ్రయాన్ని నిర్మించనుంది.

పౌర, సైనిక అవసరాలు తీరేలా గలాథియా బే సమీపంలోని చింగెన్‌ వద్ద ఈ ఎయిర్‌పోర్టును నిర్మించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Tags: Centre grants clearances for Great Nicobar airport