పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బ్యాడ్మింటన్ అకాడమిలో మంగళవారం చిన్నారులకు బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో దేవనిషి, తనూజ, రాహిని, శాన్విక, నెల్సన్, మనశ్వి, ఆల్విన్, అద్విక్ లు గెలుపొందారు. చిన్నారులకు బిజెపి నాయకులు జగధీష్‌రాజు, మంజునాథ్ తదితరులు బహుమతులు అందించి అభినందించారు.
Tags; Children’s talent in badminton competitions