June 9, 2026
Explore
పటమటలో భారీగా గంజాయి పట్టివేత..!

పటమటలో భారీగా గంజాయి పట్టివేత..!

June 9, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

రూ.70 లక్షల విలువైన 140 కేజీల గంజాయి స్వాధీనం.

తమిళనాడు, ఒడిశా, కేరళంకు చెందిన ఐదుగురు అరెస్టు, లారీ సీజ్.

Tags: Huge Ganja Seizure in Patamata!