June 9, 2026
Explore
చంద్రగిరిలో దారుణం..!

చంద్రగిరిలో దారుణం..!

June 9, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

ఎనిమిదేళ్ల బాలికపై బాలుడు (16) అత్యాచారం.

అనారోగ్యంతో ఉన్న బాలికను రుయా ఆస్పత్రిలో చేర్చిన తల్లిదండ్రులు.

బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన దిగిన పోలీసులు.

Tags:Atrocity in Chandragiri..!