నెల్లూరు ముచ్చట్లు:
రోడ్డు ప్రమాదం లో ఇద్దరు పెయింట్ పనులు చేసే కార్మికులకు గాయాలు
నెల్లూరు జిల్లా కోవూరు సమీపం లో నేషనల్ హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు మార్కింగ్ పెయింట్ పనులు చేసేందుకు బైక్ పై వెళుతున్న వారిని వెనకనుండి కార్ ఢీ కొట్టడం తో వారికి గాయాలయ్యాయి…గాయపడిన వారు నెల్లూరు బాలాజీ నగర్ చెందిన వారిగా గుర్తింపు.
Tags; Car hits bike on the national highway near Kovur.