June 9, 2026
Explore
ఖమ్మం రాపర్తినగర్‌లో దారుణం..!

ఖమ్మం రాపర్తినగర్‌లో దారుణం..!

June 9, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, బిల్డింగ్ పైనుంచి తోసేసిన లారీ డ్రైవర్ గౌస్.

మూడంతస్తుల భవనం పైనుంచి బాలికను తోసేయడంతో, బాలిక పరిస్థితి విషమం.

నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబసభ్యుల డిమాండ్.

ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు.

Tags; Atrocity in Khammam’s Raparthinagar!