June 9, 2026
Explore
తంబళ్లపల్లెలో మనస్థాపంతో భర్త ఆత్మహత్య

తంబళ్లపల్లెలో మనస్థాపంతో భర్త ఆత్మహత్య

June 9, 2026 | Andhra Pradesh

తంబళ్లపల్లె ముచ్చట్లు:

భార్య వేరే వ్యక్తితో వెళ్ళిపోయిందనే మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన తంబళ్లపల్లె మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎర్రగుండ్లపల్లె గ్రామానికి చెందిన మల్లికార్జున నాయక్ (31), చంద్రకళ భార్యాభర్తలు. సోమవారం చంద్రకళ వేరొకరితో వెళ్ళిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మల్లికార్జున.. గ్రామానికి సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Husband commits suicide due to depression in Tamballapalle