June 9, 2026
Explore
సంబేపల్లి పోలీసుల తీరుపై ఎస్పీకి ఫిర్యాదు

సంబేపల్లి పోలీసుల తీరుపై ఎస్పీకి ఫిర్యాదు

June 9, 2026 | Andhra Pradesh

సంబేపల్లి ముచ్చట్లు:

సంబేపల్లి మండల గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో విగ్రహాల చోరీపై తాము ఇచ్చిన ఫిర్యాదుపై స్థానిక పోలీసులు సరిగా స్పందించడం లేదని వారు ఆరోపించారు. అంతేకాకుండా కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ, మదనపల్లి పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ (PGRS) వేదికగా ఎస్పీని కలసి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.

Tags: Complaint lodged with SP regarding the conduct of Sambepalli police.