June 9, 2026
Explore
భార్య ఎడబాటుతో వృద్ధుడి ఆత్మహత్యా యత్నం

భార్య ఎడబాటుతో వృద్ధుడి ఆత్మహత్యా యత్నం

June 9, 2026 | Andhra Pradesh

పెద్దమండెం ముచ్చట్లు:

భార్య దూరంగా ఉండటమే కాకుండా తన బాగోగులు పట్టించుకోవడం లేదనే మనస్థాపంతో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు యత్నించాడు. పెద్దమండెం మండలం ఓబన్నగారిపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి (65) భార్య గత కొంతకాలంగా ఆయనకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఇంట్లో తనకు అన్నం పెట్టేవారు కూడా లేరని తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన సోమవారం ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు ఆయనను కాపాడారు.

Tags: Elderly man attempts suicide due to separation from wife.