June 9, 2026
Explore
పొలంలో పనిచేస్తున్న యువకుడిపై తేనెటీగల దాడి

పొలంలో పనిచేస్తున్న యువకుడిపై తేనెటీగల దాడి

June 9, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె మండలంలో పొలం పనులు చేసుకుంటున్న ఓ యువకుడిపై తేనెటీగలు దాడి చేసి గాయపరిచాయి. కోటవారిపల్లె పంచాయతీ, బండకిందపల్లెకు చెందిన మధుకరరెడ్డి (23) సోమవారం తన వ్యవసాయ బావి వద్ద పని చేస్తుండగా, ఒక్కసారిగా తేనెటీగల గుంపు అతడిపై విరుచుకుపడింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడిని కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Tags: Honeybees attack young man working in the field.