- ఏలూరు ముచ్చట్లు:
- జిల్లా కోర్టు ఆవరణలో పోలీసులు ఏర్పాటు చేసుకున్న గోడారంలకు అంటుకున్న నిప్పు..
- మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది..
- ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది..
Tags: Fire accident on Eluru District Court premises…
June 8, 2026 | Andhra Pradesh
Tags: Fire accident on Eluru District Court premises…